హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనానికి భారీ క్రేన్లను అందుబాటులో ఉంచాలి: SP

BHNG: బీబీనగర్ చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ భాస్కర్‌రావు, అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, ఎస్పీ అకాంక్ష్ యాదవ్ నిన్న పరిశీలించారు. అవసరమైన రూట్ మ్యాప్‌లను సిద్ధం చేసి, ఆయా ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జనానికి భారీ క్రేన్లను అందుబాటులో ఉంచాలన్నారు.