హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 64 ఖాళీ పోలీస్ పోస్టులు

GNTR: రాష్ట్రంలో ఎస్సై , కానిస్టేబుల్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గుంటూరు జిల్లాలో మొత్తం 64 పోస్టులు ఉన్నాయి. వీటిలో సివిల్ కానిస్టేబుల్ 28, ఏఆర్ కానిస్టేబుల్ 14, అగ్నిమాపక శాఖలో 10 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు విధానం, అర్హతలు, జీతభత్యాలు తదితర వివరాలకు slprb.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.