MNCL: నస్పూర్‌లో ఈనెల 17న సబ్ జూనియర్ బాలికలు, బాలుర కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాంచందర్ ప్రకటనలో తెలిపారు. జూనియర్ బాలురు 75KGల బరువు, 2006 నవంబర్ 5 తర్వాత జన్మించి ఉండాలని, సబ్ జూనియర్స్ బాలికలు 55 కేజీలు, 2010 అక్టోబర్ 13 తర్వాత జన్మించి ఉండాలన్నారు. వివరాల కొరకు 9912029691ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
ఈనెల 17న కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు


