హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మూడో రోజుకు విజయ గణపతి ఉత్సవాలు

కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి సాగర తీరంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల విజయ గణపతి మహోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మూడో రోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన పూజా కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని విజయ గణపతిని దర్శించుకున్నారు.