BDK: సాధారణ జ్వరంలా మొదలై డెంగ్యూ తీవ్రంగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు, వాంతులు, దద్దుర్లు దీని ముఖ్య లక్షణాలు. తీవ్ర కేసుల్లో రక్తస్రావం, అవయవాల వైఫల్యం జరగొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల ఐసీయూల్లో ఇందుకు తగిన చికిత్స సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు.
తెలంగాణ
సాధారణ జ్వరం అని నిర్లక్ష్యం చేయకండి


