VZM: ఈనెల 11న, తెల్లవారుజామున దత్తిరాజేరు మండలం మరడాం గ్రామం వద్ద రోడ్డు దాటేందుకు నిలిచి ఉన్న అదే గ్రామానికి చెందిన గుగ్గిలాపు నారాయణరావును వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే 108లో విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


