హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

TPT: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.