TPT: శ్రీకాళహస్తి ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిధులకు సంబంధించి సుమారు రూ.35లక్షలకు పైగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ మురళి కృష్ణ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నిధుల వ్యవహారంలో అసలు ఏం జరిగింది?ఎంత మొత్తంలో అవకతవకలు జరిగాయి?ఎవరి పాత్ర ఉంది?పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఆరోగ్యశ్రీ నిధుల్లో భారీ గోల్ మాల్?


