సిద్దిపేట: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్‌ఎల్‌ఎన్ ఫంక్షన్ హాల్ సమీపంలో రైల్వే లైన్ ఆనుకుని బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రైల్వే లైన్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతి


