హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

NLG: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద కొనసాగుతోంది. ఇవాళ నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 11,010 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 13,339 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. తాగునీటి అవసరాలకు ఎడమ కాలువకు 5,766 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.