హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పార్క్ వద్ద కరెన్సీ నోట్ల కలకలం

VSP: విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద చిరిగిన, చెదపట్టిన కరెన్సీ నోట్లు కుప్పగా కనిపించాయి. వాటిలో రూ.500, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లు ఉన్నట్లు గుర్తించారు. నోట్లతో పాటు ఎల్ఐసీ రసీదులు, పాన్ కార్డు జిరాక్స్ కాపీ కూడా లభించాయి. మార్నింగ్ వాక్‌కు వచ్చిన వాకర్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు ప్రారంబించారు.