హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఆడపిల్లల సంఖ్య తగ్గడం బాధకరం: DMHO

NLG: తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతున్న విషయంలో నల్గొండ జిల్లానే ముందు ఉందని డీఎంహెచ్‌వో రాహుల్ అన్నారు. నిన్న మిర్యాలగూడలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఆడపిల్లల సంఖ్య తగ్గడం చాలా బాధాకారమని తెలిపారు.