VSP: విశాఖపట్నం 100 ఫీట్ జంక్షన్ వద్ద కరెంట్ ఆఫీస్ పక్కన సైకిల్‌ను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై ఉన్న వ్యక్తి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీస్ నాయుడు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ట్యాంకర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు


