హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

BPT: చీరాల మండలం ఈపూరుపాలెంలో ఒంగోలు కలెక్టరేట్‌లో సబార్డినేట్‌గా పనిచేస్తున్న పుండరీ వెంకటేష్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.