ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఈనెల 17న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విజయ్ ప్రకటనలో తెలిపారు. జూనియర్ అథ్లెటిక్స్ లీగ్ అండర్ - 14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 80080 90626లో సంప్రదించాలన్నారు.
తెలంగాణ
ఈనెల 17న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు


