కోనసీమ: రాజ్యాధికారం కోసమే బీసీలు పోరాటం చేస్తున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు స్పష్టం చేశారు. అమలాపురంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ జనాభాలో 80 శాతం ఉన్న బీసీలను వెనుకబడిన కులాలుగా చూడడం సరికాదన్నారు. అలా చూస్తున్న పార్టీలకు 2029లో ప్రజలు సమాధానం చెప్తారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాజ్యాధికారం కోసమే బీసీలు పోరాటం: MLC


