హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీజేకి అనుమతి లేదు: సీఐ

ప్రకాశం: గిద్దలూరు మండల ప్రజలు వినాయక విగ్రహాల నిమజ్జనాలను ప్రశాంతంగా జరుపుకోవాలని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ విజ్ఞప్తి చేశారు. నిమజ్జనానికి డీజే నిషేధం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించితే వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని హెచ్చరించారు.