హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నగరంలో బైకులపై అర్ధరాత్రి జంటల రీల్స్

HYD: నగరంలో యువతులకు డ్రైవింగ్ నేర్పిస్తూ వాటిని రీల్స్ చేస్తున్నారు కొందరు. ప్రసాద్ ఐమాక్స్-సచివాలయం వరకు హెల్మెట్ లేకుండా, నిర్లక్ష్యంగా బైక్‌లు నడుపుతూ రీల్స్ చేస్తున్నారు. సచివాలయం వద్ద డబుల్స్ గతంలో స్టంట్స్ చేసిన యువత.. ఇప్పుడు మెయిన్ రోడ్లనే ట్రైనింగ్ క్యాంప్‌గా మార్చుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోరా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.