హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైడ్రాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

MDCL: శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మల్కాజ్‌గిరి లోతుకుంటలోని 40 ఎకరాల భూమిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ప్రభుత్వం, నిర్మాణ సంస్థ మధ్య కొనసాగుతున్న వివాదంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇదే కేసులో గతంలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తొలగింపునకు హైకోర్టు ఆదేశించింది.