NTR: వీరులపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారు గొలుసు లాక్కెళ్లిన కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఈ నెల 12న గూడెం మాధవరంలో జరిగిన ఈ ఘటనలో, తన్నీరు కార్తీక్ అనే నిందితుడిని పెద్దాపురం సరిహద్దులో అరెస్ట్ చేశారు. ఎస్సై అభిమన్యు నేతృత్వంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధురాలిపై దాడి కేసులో నిందితుడు అరెస్ట్


