హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పోలీస్ ఉద్యోగాలు ఎన్నంటే..?

NTR: ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 1,156 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ సిటీకి 44 సివిల్ పోలీస్ కానిస్టేబుల్, 40 ఏఆర్ కానిస్టేబుల్, 20 ఫైర్‌మెన్ పోస్టులు కేటాయించారు. మొత్తంగా ఎన్టీఆర్ సిటీకి 104 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.