కోనసీమ: వైసీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శిగా కాట్రేనికోనకి చెందిన జగడం బాలయోగి నియమితులయ్యారు. ఈ మేరకు తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తనకు ఉత్తర్వులు అందాయని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బాలయోగి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ రైతు విభాగం జిల్లా కార్యదర్శిగా బాలయోగి


