హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడెల సేవలు చిరస్మరణీయం: మంత్రి

NDL: కోడెల శివప్రసాదరావు వర్ధంతి సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిగా, నవ్యాంధ్ర తొలి శాసనసభ స్పీకర్‌గా కోడెల అందించిన సేవలను కొనియాడారు. పేదల వైద్యుడిగా ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి పేర్కొన్నారు.