హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పోలీస్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే?

CTR: రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో 29 సివిల్ కానిస్టేబుల్, 17 ఏఆర్ కానిస్టేబుల్, 8 అగ్నిమాపక ఉద్యోగాలు ఉన్నాయి. జోన్-5 పరిధిలో 43 సివిల్, 18 ఏఆర్ ఎస్సై పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు, జీతం తదితర వివరాలకు APSLPRB అధికారిక వెబ్‌సైట్⁠‌ను పరిశీలించాలి.