PPM: కురుపాం మండల కేంద్రంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. రహదారులపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను కుక్కలు వెంటాడుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురిపై కుక్కలు దాడి చేసి కరిచిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికారులు స్పందించి వీధికుక్కలను నియంత్రించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కురుపాం కేంద్రంలో వీధికుక్కల బెడద


