హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శోభాయాత్ర రూట్‌మ్యాప్‌లను ముందుగానే అందజేయాలి'

NRML: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శోభాయాత్రల్లో విద్యుత్ భద్రతపై SE అల్ట్రాపూర్ రమేశ్ మంగళవారం రాత్రి మండపాల వారీగా అవగాహన కల్పించారు. శోభాయాత్ర సాగే మార్గాల రూట్‌మ్యాప్‌లను ముందుగానే అందజేయాలని సూచించారు. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సేవలందిస్తారని తెలిపారు. వీరితో పాటు మున్సిపల్ వైస్ ఛైర్మన్ గణేశ్ చక్రవర్తి, డీఈ నాగరాజు పాల్గొన్నారు.