PPM: పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే వాన్ని పరీక్షిస్తోంది. గాంధీ నగర్, చోళ్లపదం, రామభద్రపురం వద్ద పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. నిన్న టికి నిన్న పామాయిల్ ట్రాక్టర్ ప్రమాదానికి గురై, వెనుక తొట్టె భాగం బోల్తా పడింది. ద్విచక్ర వాహన దారులు రాత్రివేళ గోతుల్లో పడి గాయపడుతున్నారు. ఆర్అండ్ బీ అధికారులు ప్రతిసారీ పిడికెడు మట్టి వేసి, చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పడితే మట్టేస్తారు.. పడకుంటే మాటిస్తారు!


