హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ పార్లమెంట్ TRS ఇంఛార్జ్‌గా మద్ది శ్రీనివాసరెడ్డి

​సంగారెడ్డి పట్టణానికి చెందిన మద్ది శ్రీనివాసరెడ్డిని టీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా కవిత నియమించారు. ఈ నియామకంపై జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర కార్యాలయంలో కవితకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఇన్‌ఛార్జ్ వేణుమాధవ్, నాయకుడు శంకర్ నాయక్ తదితరులు పాల్గొని నూతన ఇన్‌ఛార్జ్‌ను శుభాకాంక్షలు తెలిపారు.