MHBD: జిల్లాలోని అనంతారం గ్రామం రాంసింగ్ తండాకు చెందిన అజ్మీర బాలకృష్ణ జల్సాలకు అలవాటు పడి, మరిపెడలో 2, తొర్రూరులో 2 వాహనాలను దొంగతనం చేసి వాటిని విక్రయించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో నిందితుడిని అరెస్టు చేసి మూడు వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఉపేందర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
బైకుల చోరీ నిందితుడి అరెస్టు


