హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పోలీస్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే?

TPT: రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈక్రమంలో తిరుపతి జిల్లాలో సివిల్ కానిస్టేబుల్ 47, ఏఆర్ కానిస్టేబుల్ 30, అగ్నిమాపక శాఖలో 5 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే జోన్-5 (చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, YSR  కడప) కింద 43 సివిల్, 18 ఏఆర్ SI ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.