హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రధాని కోసం దీపం వెలిగించాలి: ఎమ్మెల్యే

KRNL: ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 17న ప్రతి ఇంటా ఆశీర్వాద దీపం వెలిగించాలని ఆదోని BJP MLA పార్థసారధి పిలుపునిచ్చారు. దేశ సేవలో ముందుకు సాగుతున్న మోదీకి ప్రజలు తమ ఆశీస్సులు అందించాలని కోరారు. దేశం కోసం ఒక దీపం వెలిగించి సేవా భావాన్ని చాటాలని MLA సూచించారు.