కృష్ణా: మచిలీపట్నం సాగరతీరంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల విజయ గణపతిని దర్శించుకునేందుకు రేపు మంత్రి నారా లోకేష్ రానున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ముందుగా పెడనలో పర్యటించనున్న మంత్రి, అనంతరం మంగినపూడి సాగరతీరానికి చేరుకుని విజయ గణపతిని దర్శించుకోనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మచిలీపట్నంకు మంత్రి రాక


