ప్రకాశం: పోక్సో కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ కల్పనా కుమారి ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె కేసులను పరిశీలించారు. విచారణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలసదనాల్లో పిల్లల ఆహారం, ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోక్సో కేసులపై సమన్వయంతో పనిచేయాలి:జేసీ


