KNR: రాష్ట్రంలో పాలన దారితప్పడం, సమర్థవంతమైన ప్రతిపక్షం లేకపోవడంతో తెలంగాణ ఆర్థికంగా దెబ్బతింటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ అవినీతివల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఈ తీరు మారకపోతే రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్‌లాగా దివాలా తీసే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రజలు మేల్కోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: ప్రభుత్వం, ప్రతిపక్షాల తీరుతో రాష్ట్రానికి ప్రమాదం'


