హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు పేరిట 3,850 ఎకరాలు.. షాక్‌లో యజమాని

మెదక్: తుజాల్‌పూర్ రైతు గాలి లక్ష్మీనారాయణ పేరిట 3,850 ఎకరాల ప్రభుత్వ భూమి 22A జాబితాలో ప్రత్యక్షం కావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విచిత్ర నమోదుపై ఎమ్మార్వో శ్రీనివాస్ స్పందిస్తూ.. సాంకేతికంగా ఆన్‌లైన్‌లో అలా జరగడం అసాధ్యమన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.