హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సన్నధాన్యం సాగు వివరాల నమోదు గడవు లోగా పూర్తి చేయాలి'

BHNG: రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు రకాల సన్న వరి విత్తనాల వివరాలను రైతులు ఈనెల 18లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని మంగళవారం ఆలేరు సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మల సూచించారు. సన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే సమయంలో క్వింటాలుకు రూ.500 బోనస్‌ అందించనున్న నేపథ్యంలో విత్తనాల నమోదు ప్రక్రియకు ప్రాధాన్యం ఏర్పడింది.