కోనసీమ: బండారులంక జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం దుర్గాప్రసాద్‌పై నమోదైన పోక్సో కేసును కాకినాడ పోక్సో కోర్టు కొట్టివేసింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాల్లో, వాంగ్మూలాల్లో పరస్పర విరుద్ధతలు ఉన్నట్లు కోర్టు పేర్కొంది. నిందితుడి తరఫున న్యాయవాది మహమ్మద్ అజామ్ చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు దుర్గాప్రసాద్‌ను నిర్దోషిగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
పోక్సో కేసులో హెచ్‌ఎంకు విముక్తి


