KMM: జిల్లాకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని, అలాగే, గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు దీనిని గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తెలంగాణ
జిల్లాకు ఎల్లో అలర్ట్..!


