VKB: కొత్త పింఛన్లకు దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో రోజు పొడిగించడంతో నేటితో (సెప్టెంబర్ 16) ముగియనుంది. జిల్లాలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వరుస సెలవుల కారణంగానే మరొక రోజు గడువు పొడిగించారని, ఇకపై పొడిగింపు ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణ
నేడే పింఛన్లకు చివరి గడువు


