హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళ్ల బావి గూడెంలో వృద్ధురాలు అదృశ్యం!

NLG: నల్గొండ మండలం తాళ్లబావిగూడెంకు చెందిన వీరమల్ల అంజమ్మ (75), భర్త రామచంద్రు, ఈనెల 14న ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 8712670177, 8712667677 నంబర్లకు సమాచారం ఇవ్వాలని నల్గొండ రూరల్ పోలీసులు కోరారు.