ATP: తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలు, స్థానిక నాయకుల నుంచి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆర్జీలు స్వీకరించారు. విద్యుత్, రెవెన్యూ, తాగునీటి సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఆదేశాలు


