కడప డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈనెల 19న ఉదయం 7 గంటలకు జిల్లాస్థాయి యోగా ఎంపికలు, పోటీలు నిర్వహించనున్నట్లు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట మహేష్ కుమార్ తెలిపారు. 10 నుంచి 55 ఏళ్లలోపు వారికి వివిధ వయసు విభాగాల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. జిల్లా పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో 19న యోగా పోటీలు


