HYD: నగరాన్ని సుస్థిరమైన ప్రజా రవాణా నగరంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తోందని అన్నారు. గాజులరామారం, శంషాబాద్, LB నగర్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్‌లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై దృష్టి పెట్టామని ఓ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
బస్ టెర్మినల్స్ ఏర్పాటుపై దృష్టి: మంత్రి పొన్నం


