హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాన్స్ జెండర్స్ వివాదం.. వ్యక్తి దారుణ హత్య..!

ATP: గుంతకల్లులోని బెంచ్ కొట్టాలలో బుధవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. వీరేష్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ట్రాన్స్ జెండర్స్ అపర్ణ- చిత్ర మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అపర్ణ తన మనుషుల చేత చిత్ర లవర్ వీరేష్ హత్య చేయించిందని పోలీసులు చెప్పారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయండి. ఈ ఘటనపై పోలీసులు దళిత చేపట్టారు.