అన్నమయ్య: రాబోయే ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి,ఆదేశాలతో పోలీసులు గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వినాయక మండపాలను తనిఖీ చేసి, ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు భద్రతా సూచనలు చేశారు. మహిళా భద్రత, సైబర్ నేరాలు, దొంగతనాల నివారణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు భరోసా.. నేరాలపై అవగాహన


