అన్నమయ్య: రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో నిర్వహించిన జయంతి మహోత్సవాల్లో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వీరభద్రస్వామిని దర్శించుకున్న మంత్రి


