ELR: మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నట్లు సమాచారం. ఆయన కుమారులు మణిచంద్ర, ఆశిష్ బుధవారం రాత్రికి ఏలూరు చేరుకోనున్నారు. మణిచంద్ర అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తుండగా, ఆశిష్ విదేశాల్లో ఎంబీఏ చదువుతున్నారు. కుమారులిద్దరూ చేరుకొన్న అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
రేపు ఆళ్ల నాని అంత్యక్రియలు


