హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

ELR: ఆగిరిపల్లి మండలం ఎస్ఏ పేట శివారు ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడులు చేసినట్టు ఎస్సై హెచ్ నాగరాజు తెలిపారు. ఈ దాడులలో పేకాడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి రూ. 9,700ల నగదు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.