AKP: చోడవరం స్వయంభూ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజు భాగంగా ఇవాళ స్వామివారిని చందన అలంకరణలో కార్యసిద్ధి గణపతిగా అలంకరించారు. నవరాత్రుల్లో ప్రతిరోజూ విభిన్న అలంకరణల్లో స్వయంభూవుడు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ అర్చకులు కొడమంచిలి చలపతిరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చందన అలంకరణలో కార్యసిద్ధి గణపతి


