హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయకులను దర్శించుకున్న MLA ముత్తుముల

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను మంగళవారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాథుడిని ప్రార్థించిన్లు ఆయన తెలిపారు.